Telangana Police TGPRB Syllabus - EM

Public overview | Exam Syllabus

Syllabus as per the official Telangana Police Recruitment Board (TGPRB) notification

Target exam
Telangana Police Constable

English

  • Grammar and Usage
  • Vocabulary and Idioms
  • Reading Comprehension
  • Sentence Correction
  • Punctuation
  • Synonyms and Antonyms

Arithmetic - అర్థమెటిక్

  • Number System - సంఖ్యా విధానం
  • Fractions and Decimals - భిన్నాలు మరియు దశాంశాలు
  • Ratio and Proportion - నిష్పత్తి మరియు అనుపాతం
  • Average - సగటు
  • Percentage - శాతం
  • Profit and Loss - లాభం మరియు నష్టం
  • Simple Interest - సరళ వడ్డీ
  • Compound Interest - చక్ర వడ్డీ
  • Time and Work - కాలం మరియు పని
  • Work and Wages - పని మరియు కూలీ
  • Time and Distance - కాలం మరియు దూరం
  • Clocks and Calendars - గడియారాలు మరియు క్యాలెండర్లు
  • Partnership - భాగస్వామ్యం
  • Mensuration - కొలతల గణితం

Biology - జీవశాస్త్రం

  • Human Body and Organ Systems - మానవ శరీరం మరియు అవయవ వ్యవస్థలు
  • Nutrition, Vitamins and Deficiency Diseases - పోషణ, విటమిన్లు మరియు లోప వ్యాధులు
  • Diseases, Immunity, Vaccines and Public Health - వ్యాధులు, రోగనిరోధక శక్తి, టీకాలు మరియు ప్రజారోగ్యం
  • Cell Structure and Functions - కణ నిర్మాణం మరియు విధులు
  • Plant Physiology - మొక్కల శరీరధర్మ శాస్త్రం
  • Genetics and Heredity - జన్యుశాస్త్రం మరియు వంశపారంపర్యం
  • Microorganisms, Bacteria and Viruses - సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మరియు వైరస్‌లు
  • Agricultural Biology, Nitrogen Fixation, Crops and Pests - వ్యవసాయ జీవశాస్త్రం, నత్రజని స్థిరీకరణ, పంటలు మరియు తెగుళ్లు
  • Ecology, Environment and Pollution - పర్యావరణ శాస్త్రం, పర్యావరణం మరియు కాలుష్యం

History of India & Indian Culture - భారతదేశ చరిత్ర మరియు భారతీయ సంస్కృతి

  • Introduction to History - చరిత్ర పరిచయం
  • Prehistoric Cultures - పూర్వచారిత్రక సంస్కృతులు
  • Indus Civilisation - సింధు నాగరికత
  • Vedic Civilisation - వేద నాగరికత
  • Religious Reform Movements - మత సంస్కరణోద్యమాలు
  • Magadha Dynasty - మగధ సామ్రాజ్యం
  • Foreign Invasions - విదేశీయుల దండయాత్రలు
  • Mauryan Empire - మౌర్య సామ్రాజ్యం
  • Post-Mauryan Era - మౌర్యానంతర యుగం
  • Gupta Empire - గుప్త సామ్రాజ్యం
  • Post-Gupta Era - గుప్తానంతర యుగం
  • Western Chalukyas - పశ్చిమ చాళుక్యులు
  • Pallavas - పల్లవులు
  • Rashtrakutas - రాష్ట్రకూటులు
  • Later Cholas - నవీన చోళులు
  • Kalyani Chalukyas - కళ్యాణి చాళుక్యులు
  • Rajputs - రాజపుత్రులు
  • Advent of Islam - భారతదేశంలోకి ఇస్లాం రాక
  • Delhi Sultanates - ఢిల్లీ సుల్తానులు
  • Kakatiyas - కాకతీయులు
  • Vijayanagara Empire - విజయనగర సామ్రాజ్యం
  • Bahamani Sultanate - బహమనీ సుల్తానేట్
  • Devagiri Yadavas and Hoysalas - దేవగిరి యాదవులు, హోయసాలులు
  • Mughal Dynasty - మొఘల్ సామ్రాజ్యం
  • Marathas - మరాఠాలు
  • Peshwa Era - పీష్వాల యుగం
  • Religious Reform Movements in Medieval India - మధ్యయుగంలో మత సంస్కరణోద్యమాలు
  • Sufi Movement - సూఫీ ఉద్యమం
  • Advent of Europeans - యూరోపియన్స్ రాక
  • Establishment of British Empire - బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన
  • British Sovereignty - బ్రిటిష్ సార్వభౌమాధికారము
  • Economic Policies - బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు
  • Administrative Reforms - బ్రిటిష్ వారి పరిపాలన సంస్కరణలు
  • Peasant Movements - రైతు ఉద్యమాలు
  • Tribal Movements - గిరిజన ఉద్యమాలు
  • Civil Uprisings - పౌర ఉద్యమాలు
  • Dalit Movements - దళిత ఉద్యమాలు
  • Backward Class Movements - వెనుకబడిన తరగతుల ఉద్యమాలు
  • Governor Generals and Viceroys - గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయులు

Indian National Movement - భారత జాతీయోద్యమం

  • Sepoy Mutiny of 1857 - సిపాయిల తిరుగుబాటు - 1857
  • Nineteenth-Century Social Renaissance - 19వ శతాబ్దం - సామాజిక సంస్కరణోద్యమాలు
  • Role of Press in National Movement - జాతీయోద్యమంలో పత్రికల రంగం
  • Organisations in National Movement - జాతీయోద్యమంలో వివిధ సంస్థల పాత్ర
  • Moderate and Extremist Eras - మితవాద మరియు అతివాద యుగాలు
  • Bengal Partition, Swadeshi and Home Rule Movements - బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం - హోంరూల్ ఉద్యమం
  • Gandhian Era - గాంధీ యుగం
  • Indian National Army - భారత జాతీయ సైన్యం
  • Revolutionary Movement - విప్లవాత్మక ఉద్యమం
  • Communist and Labour Movements - కమ్యూనిస్టు - కార్మిక ఉద్యమాలు
  • Communalism - మతతత్వ వాదం
  • Integration of Princely States - స్వదేశీ సంస్థానాలు - విలీనం

Geography - భూగోళశాస్త్రం

  • India Location and Extension - భారతదేశ స్థానం మరియు విస్తీర్ణం
  • Physical Features of India - భారతదేశ భౌతిక స్వరూపం
  • Climate - వాతావరణం
  • Natural Vegetation - సహజ వృక్ష సంపద
  • Wildlife Protection - వన్యప్రాణి సంరక్షణ
  • River System - నదీ వ్యవస్థ
  • Irrigation - నీటిపారుదల
  • Soils - నేలలు
  • Agriculture - వ్యవసాయం
  • Mineral Resources - ఖనిజ వనరులు
  • Energy Resources - ఇంధన వనరులు
  • Industries - పరిశ్రమలు
  • Transport - రవాణా
  • Population - జనాభా
  • Our Universe - మన విశ్వం
  • Geomorphology - భూరూప శాస్త్రం
  • Climatology - వాతావరణ శాస్త్రం
  • Oceanography - సముద్ర శాస్త్రం
  • Continents - ఖండాలు
  • Natural Regions - సహజ ప్రాంతాలు
  • Human and Economic Geography of World - ప్రపంచ మానవ మరియు ఆర్థిక భూగోళశాస్త్రం
  • Geographical Features of Telangana - తెలంగాణ భౌగోళిక లక్షణాలు
  • Physical Structure - భౌతిక స్వరూపం
  • Climate - వాతావరణం
  • Soils - నేలలు
  • Rivers - నదులు
  • Irrigation Sector - నీటిపారుదల రంగం
  • Agriculture and Allied Sectors - వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు
  • Telangana Forest Policy - తెలంగాణ అటవీ విధానం
  • Industries - పరిశ్రమలు
  • Micro, Small and Medium Enterprises Sector - సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రంగం
  • Service Sector - సేవల రంగం
  • Electricity - విద్యుత్
  • Transport - రవాణా
  • Tourism - పర్యాటకం
  • Population - జనాభా

Polity - రాజకీయ శాస్త్రం

  • Nature of British Colonial Rule in India - భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన స్వభావం
  • Indian National Movement - భారత జాతీయోద్యమం
  • Constitutional Development during the British Rule - Acts of 1909, 1919 and 1935 - బ్రిటిష్ పాలనలో రాజ్యాంగ అభివృద్ధి - 1909, 1919 మరియు 1935 చట్టాలు
  • Indian Constitution: Its Making and Features - భారత రాజ్యాంగం: నిర్మాణం మరియు లక్షణాలు
  • Fundamental Rights and Duties - ప్రాథమిక హక్కులు మరియు విధులు
  • Directive Principles of State Policy - రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు
  • Parliament: Composition, Powers and Functions - పార్లమెంట్: నిర్మాణం, అధికారాలు మరియు విధులు
  • President: Election, Powers and Functions - రాష్ట్రపతి: ఎన్నిక, అధికారాలు మరియు విధులు
  • Prime Minister and Council of Ministers - ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి
  • Judiciary: Structure, Powers and Functions - న్యాయవ్యవస్థ: నిర్మాణం, అధికారాలు మరియు విధులు
  • State Legislature: Composition, Powers and Functions - రాష్ట్ర శాసనసభ: నిర్మాణం, అధికారాలు మరియు విధులు
  • Governor, Chief Minister and Council of Ministers - గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి

Current Affairs - సమకాలీన అంశాలు

  • National Events - జాతీయ సంఘటనలు
  • International Events - అంతర్జాతీయ సంఘటనలు
  • Government Schemes and Policies - ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు
  • Awards and Honours - అవార్డులు మరియు పురస్కారాలు
  • Sports, Science and Technology Current Affairs - క్రీడలు, శాస్త్ర సాంకేతిక సమకాలీన అంశాలు

Reasoning / Mental Ability - తార్కిక సామర్థ్యం / మానసిక సామర్థ్యం

  • Analogies - సారూప్యాలు
  • Similarities and Differences - సారూప్యతలు మరియు భేదాలు
  • Series and Classification - శ్రేణులు మరియు వర్గీకరణ
  • Coding-Decoding - కోడింగ్-డీకోడింగ్
  • Blood Relations - రక్త సంబంధాలు
  • Direction and Spatial Orientation - దిశలు మరియు స్థల అవగాహన
  • Spatial Visualization - స్థల దృశ్యీకరణ
  • Problem Solving - సమస్య పరిష్కారం
  • Analysis, Judgment and Decision Making - విశ్లేషణ, తీర్పు మరియు నిర్ణయం తీసుకోవడం
  • Visual Memory - దృశ్య జ్ఞాపకశక్తి
  • Non-Verbal Reasoning - అశాబ్దిక తార్కికత

Telangana State - తెలంగాణ రాష్ట్రం

  • Pre-Satavahana Age - శాతవాహనుల పూర్వ యుగం
  • Satavahanas - శాతవాహనులు
  • Ikshvakus - ఇక్ష్వాకులు
  • Vishnukundins - విష్ణుకుండినులు
  • Vemulawada Chalukyas - వేములవాడ చాళుక్యులు
  • Mudigonda Chalukyas - ముదిగొండ చాళుక్యులు
  • Kakatiya Empire - కాకతీయ సామ్రాజ్యం
  • Post-Kakatiya Age - కాకతీయుల అనంతర యుగం
  • Qutb Shahis - కుతుబ్‌షాహీలు
  • Mughal Rule in Telangana and Sarvai Papanna - తెలంగాణలో మొఘల్ పాలన మరియు సర్వాయి పాపన్న
  • Asaf Jahis and the Nizam State - అసఫ్‌జాహీలు మరియు నిజాం రాజ్యం
  • Nizam-Era Institutions and Political Organizations - నిజాం కాలం సంస్థలు మరియు రాజకీయ సంస్థలు
  • Nizam State Estates - నిజాం రాష్ట్ర సంస్థానాలు
  • Telangana Feudal System - తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ
  • Prominent Gadilu of Telangana - తెలంగాణ ప్రముఖ గడీలు
  • Vetti and Bhagala Systems - వెట్టి మరియు భాగల వ్యవస్థలు
  • Telangana Cultural Renaissance - తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
  • Adi-Hindu Movement - ఆది-హిందూ ఉద్యమం
  • Andhra Mahasabha - ఆంధ్ర మహాసభ
  • Library Movement, Literary Organizations and Press - గ్రంథాలయ ఉద్యమం, సాహిత్య సంస్థలు మరియు పత్రికలు
  • Literary Researchers, Poets and Works - సాహిత్య పరిశోధకులు, కవులు మరియు రచనలు
  • Peasant and Tribal Rebellions - రైతు మరియు గిరిజన తిరుగుబాట్లు
  • Telangana Armed Peasant Struggle - తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
  • Operation Polo and End of Nizam Rule - ఆపరేషన్ పోలో మరియు నిజాం పాలన అంతం
  • Telangana Society, Arts and Architecture - తెలంగాణ సమాజం, కళలు మరియు వాస్తుశిల్పం
  • Mulki Movement and Mulki-Non-Mulki Issues - ముల్కీ ఉద్యమం మరియు ముల్కీ-నాన్ ముల్కీ సమస్యలు
  • Hyderabad State in Independent India - స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం
  • Formation of Andhra Pradesh in 1956 - 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
  • Violation of Telangana Safeguards 1956-1969 - తెలంగాణ రక్షణల ఉల్లంఘన 1956-1969
  • 1969 Telangana Movement - 1969 తెలంగాణ ఉద్యమం
  • Events of 1970 and After - 1970 మరియు ఆ తరువాతి సంఘటనలు
  • Court Judgments on Mulki Rules - ముల్కీ నిబంధనలపై న్యాయస్థాన తీర్పులు
  • Jai Andhra Movement - జై ఆంధ్ర ఉద్యమం
  • Six-Point Formula - ఆరు సూత్రాల పథకం
  • Article 371-D and Presidential Orders - ఆర్టికల్ 371-D మరియు రాష్ట్రపతి ఉత్తర్వులు
  • Officers Committee Report - అధికారుల కమిటీ నివేదిక
  • Government Order 610 - ప్రభుత్వ ఉత్తర్వు 610
  • J M Girglani Commission - జె. ఎం. గిర్గ్లానీ కమిషన్
  • Naxalite Movement and Anti-Feudal Struggles - నక్సలైట్ ఉద్యమం మరియు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు
  • Regional Parties and Identity Suppression in the 1980s - 1980లలో ప్రాంతీయ పార్టీలు మరియు గుర్తింపు అణచివేత
  • Economic Reforms and Regional Inequalities in the 1990s - 1990లలో ఆర్థిక సంస్కరణలు మరియు ప్రాంతీయ అసమానతలు
  • Intellectual and Political Efforts for Telangana Identity - తెలంగాణ గుర్తింపు కోసం మేధో మరియు రాజకీయ కృషి
  • Civil-Society Awakening and Telangana Organizations - పౌర సమాజ మేల్కొలుపు మరియు తెలంగాణ సంస్థలు
  • TRS Formation and Political Reorganization 2001-2010 - టీఆర్‌ఎస్ ఏర్పాటు మరియు రాజకీయ పునర్వ్యవస్థీకరణ 2001-2010
  • Role of Political Parties in the Later Telangana Movement - అనంతర తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర
  • Cultural Renaissance and Symbolic Expressions - సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు ప్రతీకాత్మక వ్యక్తీకరణలు
  • Role of Social Groups and Cultural Organizations - సామాజిక సమూహాలు మరియు సాంస్కృతిక సంస్థల పాత్ర
  • Intensified Telangana Movement and Major Protests - తీవ్రతరమైన తెలంగాణ ఉద్యమం మరియు ప్రధాన నిరసనలు
  • Parliamentary State-Formation Process and First Government - పార్లమెంటరీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరియు తొలి ప్రభుత్వం
  • Andhra Pradesh Reorganization Act 2014 - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014
  • Committees Constituted on Telangana - తెలంగాణపై ఏర్పాటు చేసిన కమిటీలు
  • Official Symbols of Telangana - తెలంగాణ అధికారిక చిహ్నాలు
  • Films with Telangana Background - తెలంగాణ నేపథ్య చిత్రాలు
  • Prominent Personalities of Telangana - తెలంగాణ ప్రముఖ వ్యక్తులు
  • Literary Forms Originating in Telangana - తెలంగాణలో ఉద్భవించిన సాహిత్య ప్రక్రియలు
  • Awards Received by Telangana Personalities - తెలంగాణ ప్రముఖులు పొందిన పురస్కారాలు
  • Telangana Poets and Pen Names - తెలంగాణ కవులు మరియు కలం పేర్లు
  • Prominent Personalities and Real Names - తెలంగాణ ప్రముఖ వ్యక్తులు మరియు అసలు పేర్లు
  • Honorific Titles - గౌరవ బిరుదులు
  • Telangana Dialects - తెలంగాణ మాండలికాలు

Physics - భౌతిక శాస్త్రం

  • Measurements and Units - కొలతలు మరియు ప్రమాణాలు
  • Mechanics: Motion, Force, Work and Energy - యాంత్రిక శాస్త్రం: చలనం, బలం, పని మరియు శక్తి
  • Heat and Waves - ఉష్ణం మరియు తరంగాలు
  • Light and Optics - కాంతి మరియు కాంతి శాస్త్రం
  • Electricity and Magnetism - విద్యుత్ మరియు అయస్కాంతత్వం
  • Modern, Atomic and Nuclear Physics - ఆధునిక, పరమాణు మరియు అణు భౌతిక శాస్త్రం
  • Everyday Physics and Science Technology - దైనందిన భౌతిక శాస్త్రం మరియు శాస్త్ర సాంకేతికత

Chemistry - రసాయన శాస్త్రం

  • Matter, Atomic Structure, Periodic Classification and Bonding - పదార్థం, పరమాణు నిర్మాణం, ఆవర్తన వర్గీకరణ మరియు బంధం
  • Chemical Reactions, Acids, Bases, Salts and Solutions - రసాయన చర్యలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు మరియు ద్రావణాలు
  • Metals, Non-metals and Alloys - లోహాలు, అలోహాలు మరియు మిశ్రమ లోహాలు
  • Organic and Everyday Chemistry - సేంద్రీయ మరియు దైనందిన రసాయన శాస్త్రం
  • Chemistry in Environment and Daily Life - పర్యావరణం మరియు దైనందిన జీవితంలోని రసాయన శాస్త్రం

This is a syllabus overview, not your personal tracker. Your selected syllabus and progress remain unchanged.

Sign in to continue